Chal Chal Gurram: Telugu Popular Rhyme
చల్ చల్ గుర్రం! చలాకి గుర్రం!
రాజు ఎక్కే గుర్రంగుల గుర్రం!

చల్ చల్ గుర్రం! చలాకి గుర్రం!
రాణి ఎక్కే కీలుగుఱ్ఱం!
చల్ చల్ గుర్రం! చలాకి గుర్రం!
రాకుమారికి రతనాల గుర్రం!!!
చల్ చల్ గుర్రం! చలాకి గుర్రం!
రాజకుమారుడికి రంగుల గుర్రం!
చల్ చల్ గుర్రం! చలాకి గుర్రం!
తెల్లని కపటంలేని మనస్సుకి తెల్లగుర్రం!
చల్ చల్ గుర్రం! చలాకి గుర్రం!
చల్ చల్ గుర్రం! చలాకి గుర్రం!
Grandma telugu stories will bring you more telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading telugu stories...🎉🎉☕☕✨😀