UDUTA BHAKTI: TELUGU STORIES
Telugu Stories presents you telugu stories
ఉడుత భక్తి
శ్రీ రాముడు వనవాసం చేస్తున్నప్పుడు సీతా మాతని రావణుడు ఎత్తుకెళ్లాడు. అప్పుడు శ్రీ రాముడు సీత జాడ వెతికి తెమ్మని వనరులని అన్ని చోట్లకి పంపగా ఆంజనేయస్వామి సీతా మాత లంకలో ఉందని చూసి వస్తాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, MUNDUCHUPU TELUGU STORIES GRNADMA STORIES
అప్పుడు శ్రీ రాముడు లంకకు చేరటానికి సముద్రం పై వంతెనని నిర్మించాలని సముద్రుడి అంగీకారంతో వంతెనని నిర్మించటం మొదలుపెట్టాడు.
అప్పుడు ఎందరో వానరవీరులు రాళ్ళని తీస్తుండగా నీలుడు అనే ఆటను ఆ రాళ్ళని సముద్రంలోకి విసురుతూ వంతెనని నిర్మించటం మొదలుపెట్టారు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, MUNDUCHUPU TELUGU STORIES GRNADMA STORIES
ఇలా ఒక ఉడుత తన శక్తి కొంది రాళ్ళని అందిస్తోంది. అప్పుడు ఆ ఉడుత నీ రాళ్లతో ఎంత వంతెనను నిర్మించగలం అని అడిగితే అప్పుడు ఆ ఉడుత నా వంతు సహాయం ఆ శ్రీ రామునికి చేయగలుగుతున్నాను. అది చిన్నదైనా పెద్దదైనా ఆ శ్రీ రాముడికి చేస్తే నా జన్మ ధాన్యం అని చెప్పింది.
అప్పుడు ఆ వానరుడు "ఉడుత భక్తి" అని అన్నాడు.
అంటే ఆ ఉడుత ఎంత చిన్నదైనా శ్రీ రాముని పట్ల తన భక్తిని చూపించింది. అందువలన అప్పటినుంచి ఉడుత భక్తి అని వాడుకలోకి వచ్చింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, MUNDUCHUPU TELUGU STORIES GRNADMA STORIES
Tags:
Devotional Stories